మీనాక్షి కూనిరాగాలు-48

 

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా,
నా పిలుపులో నిలుస్తావటా,
ఆపదమొక్కుల స్వామీ,
నీ సన్నిధి నా పెన్నిధటా.

                                   ఒక పిలుపులో…

కొండంత దేవుడవని కొండంత ఆశతో
నీ కొండ చేర వచ్చాను,
కనికరించి కాఫాడుమయా…ఆ…

                                   ఒక పిలుపులో…

వడ్డికాసులవాడివటా,
వడ్డీ, వడ్డీ..గుంజుదువటా,
అసలులేనివారిమయ్య, కొసరు మాత్రమీయగలమా? ఆ…

                                    ఒక పిలుపులో…

అభిప్రాయములు

Filed under మీనాక్షి కూనిరాగాలు

3 Responses to మీనాక్షి కూనిరాగాలు-48

  1. అవును…ఆశ్వనీ శ్రీ జీ ….అభినందనలు.
    ” ఆర్తితో పిలచిన ఆలకించెడి వాడు
    ఆపదల తలచిన ఆత్మ బంధువు వాడు
    కోర్కెలను తీర్చగా కోరి వచ్చెడి వాడు
    ఆపన్న హస్తంబునందించనరుదెంచు
    ఏడుకొండలవాడు వేంకటేశుడు యతడు”
    నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో శ్రేయోభిలాషి .నూతక్కి

  2. మధురంగా పాట పాడిన ఆమె పేరు రంగ నాయకి అని గుర్తు.
    భానుమతికి లాగా, విభిన్నతను కలిగిన ఆ గాయని కంచు కంఠం ,
    ఈ పాటను ఎప్పటికీ మన వీనులలో రింగుమనేలా ఉంటుంది.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )