కౌముది వెబ్ మాసపత్రికలో నా కవిత

ఈ నెల కౌముది వెబ్ మ్యాగజీన్లో నా కవిత(తొలిజల్లు) చదవండి! ఇంతకు పూర్వం అంతే మే లో పడింది మీరు ఎవరన్నా చూసి నాకు చెబితే  ఆనందిద్దామను కున్న! హచ్ మీరు నా కన్నా బద్దకస్తులూ లేదా విపరీతమైన బిజీ గా వుండేవాళ్ళో అయివుంటారు! ఎనివే ఈ సారి చెప్పేనుగా మరి చూస్తారా? చూడరా?హన్నా! హన్నన్నా!హెంత మాట అనేసింది ఈ కుంక బ్లాగరిని అనుకుంటున్నారా? హంతా హ హ ! హి హి! కోసమే!

4 వ్యాఖ్యలు

Filed under Uncategorized

4 responses to “కౌముది వెబ్ మాసపత్రికలో నా కవిత

  1. soumya

    హ హ హ్హీ హ్హి..హభినందనలు

వ్యాఖ్యానించండి