నా గురించి

ఒడిదుడుకుల వాగు లంటి జీవితాన్ని దాటడానికి
ఊహలతో అలంకరించిన నావనెంచుకున్నాను.అటు ఆశ ఇటు నిరాశ రెండు తీరాల నడుమ అలా అలా ఒరుగుతూ, తేలుతూ ఏదో ఇలా నావని నడిపించేస్తున్నాను.

ప్రకటనలు

14 responses to “నా గురించి

 1. nelabaludu

  జీవన పయనం లొ ఒడిదుడుకులు సహజం! మీరు ఒడ్డు కు చేరుతారని ఆశిస్తూ..

 2. అశ్వని శ్రీ గారు,
  మీ ఒడిదుడుకుల నావ వుదయ సంధ్యా కాంతిలో మెరుస్తూ స్తిమితంగా పయనించడం చూసాను.మీ గువ్వనూ చూసాను .గూడు దాటిందిగా , గారెలు పంచండి.జలపాత ద్రుశ్యం బాగుంది.సినిమా పాటలపై మీ విశ్లేషణలూ బాగున్నాయి.ఇక పయనిస్తూ వుండటమే.జలపాత ద్రుశ్యం లో రెండు చేతుల నాట్య భంగిమ (నాకు అలా అనిపించిందా )….అక్కడెలా వచ్చిందబ్బా!! … cordially …Nutakki raaghavendra Rao

  • aswinisri

   నుతక్కిగారికి!
   మీరు గమనించారా?బ్లాగ్ సందర్శించినందుకు మీకే ఆ నమస్సులు. నా హిమకుసుమాలు.వర్డ్ ప్రెస్ ని కూడా ఓ సారి దర్శించండి మరీ!కృతఙ్ఞతలు.

 3. Chandrasekhar Sharma

  Great intro. I liked it. 🙂 🙂
  By the way – Ashwinisri is name of a male of fem? Sorry. 🙂 😉

 4. ఊహల నావని గాలివాటుకి వదిలేయకుండా పట్టుదల తెడ్డుని ఉపయోగించండి…

 5. అశ్విని గారూ!
  మీకు విజయ దశమి శుభా కాంక్షలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s