మీనాక్షి  ఊసులు:-

ఫిర్ వహి శ్యాం…!

నాకు ఎందుకో  రోజూ ఒకేలా నడుస్తూ  వుంటే ఏవిటో మరగ కాచిన కాఫీ తాగినట్లు అస్సలు బాగుండదు. అందుకే రంగోలి అనే  ప్రోగ్రామ్ని చూడడం మానేసాను పెళ్ళైయ్యాక! వివాహం కాక  ముందు నాన్నగారితో కలిసి పేపర్ చదువుతూ , కాఫీ సిప్ చేస్తూ, మద్ధ్య లో  మద్ధ్య  లో ఆయనతో పేపర్ కోసం పోట్లాడుతూ  ప్రోగ్రామ్ని చూసేదాన్ని.అవన్ని లేక పోవడంతో పెళ్ళితో రంగోలి కి స్వస్తి చెప్పేసాను.

ఈ మధ్యనే  ఎందుకో పాత అలవాటుని మళ్ళీ ఆనుకోకుండా అక్కున చేర్చుకున్నాను 20 ఏళ్ళ తరువాత.చాలా కాలం తరువాత పీల్చిన మట్టి వాసనలా అనిపించింది.బాగుంది.అన్నట్లు ఇప్పుడు నా తో శ్రీవారు కూడా దివానుపై శయనించి రంగోలి వీక్షించి ఇష్టమైన పాట వస్తే ముసి ముసి నవ్వుల మురిసి పోతుంటారు.ఈ రంగోలి బాగానే వుంది! ఆనుభవాలు పాతవే. .అవి మిగిల్చిన అనుభూతులు ంఆత్రం వర్ణనకు అసాధ్యం!

ప్రకటనలు

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

minaakshi Kunche kulukulu

Mudita_a pencil sketch

20151201_102358

3 వ్యాఖ్యలు

Filed under Uncategorized

minaakshi Kunche kulukulu

Mandasmita20151130_211819

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

minaakshi Kunche kulukulu

Saaloechana_A. SKETCH MADE BY ME USING CHARCOAL STICKS

20151130_160014

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

The Ebb and Flow

In the past,

Often did I ignore

The warmth_ those innocent smiles

Showered upon me.

But now,

Often  do I recollect

And shower down to recede into tears.

 

 

 

 

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

minaakshi leaKalu

Ďear krishNa yaamini!

This smart phone !..presented by

Him! It brought back my interest in writing a letter to you.  But of course, I started in telugu, forgot completely how to operate it and that too using it with the help of  smart phone became baffling.  Anyway, nice meeting you after a long time.  It must be the same with you. Recently I have gone to Bhadrachalam to meet our old friends. Then I felt like changing my himkusumaalu_7.  Therefore meet you there soon. Meanwhile, let me get acquainted with this baffling instrument.

Bye

4 వ్యాఖ్యలు

Filed under Uncategorized

bagunnaaraa!

Nenu ! Mii meenakshi!

2 వ్యాఖ్యలు

Filed under Uncategorized